Elections to the Greater Hyderabad Municipal Corporation will be held on December 1. So for Transparent updates on GHMC elections follow us on youtube for more updates.
#GHMCElections2020
#GreaterHyderabadElections2020
#Hyderabad
#Telangana
#GreterElections
#GHMCElections2020Updates
#GHMCElections2020News
#KCR
#TRS
#BJP

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో హైదరాబాద్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అభ్యర్థుల జాబితాను ప్రకటించి వారి చేత నామినేషన్స్ దాఖలు చేయించిన ఆయా రాజకీయ పార్టీల పెద్దలు.. తాజాగా ప్రచారంపై దృష్టిసారించారు. అయితే ఈ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశాన్ని, పోటీ చేస్తున్న పార్టీల స్థితి గతులని,పోటీలో ఉన్న పార్టీ లు చేసిన అభివృద్ధిని కచ్చితంగా ఎటువంటి పారదర్శకత లేకుండా మీ ముందుంచుతుంది 'వన్ ఇండియా తెలుగు'..